పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య | delhi teacher gets 22 stabs in day light, murdered by stalker | Sakshi
Sakshi News home page

Sep 20 2016 2:57 PM | Updated on Mar 21 2024 9:52 AM

పట్టపగలు అందరూ చూస్తుండగానే దేశ రాజధానిలో ఓ మహిళను ఓ వ్యక్తి 22 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement