హవ్వా.. పబ్లిక్ లో సీఎం ఏం చేశారో తెలుసా? | CM Siddharamaiah seen using personal assistant to wear shoes | Sakshi
Sakshi News home page

Dec 25 2016 2:34 PM | Updated on Mar 21 2024 8:55 PM

తనను తాను సోషలిస్టునని చెప్పుకునే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. శనివారం శాండల్ వుడ్ వెటరన్ నటుడు కన్నుమూసిన సందర్భంగా మైసూరులో ఆయన గృహానికి వెళ్లిన సిద్ధారామయ్య పీఏ చేత బూట్లు తొడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement