తోటపల్లి నిర్వాసితుల ఆందోళన, అరెస్టు | cm chandrababu naidu visits thotapalli project | Sakshi
Sakshi News home page

Sep 10 2015 12:27 PM | Updated on Mar 22 2024 11:27 AM

విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు తోటపల్లి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితుల వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించక ముందే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement