నిజ నిర్థారణ కమిటీని వెనక్కి పంపారు.. | Central Committee at HCU to probe student suicide, students protest in campus | Sakshi
Sakshi News home page

Jan 19 2016 6:55 PM | Updated on Mar 21 2024 8:28 PM

దళిత విద్యార్థి రోహిత్య ఆత్మహత్య, హెచ్సీయూలో పరిణామాలపై కేంద్ర మానవ వనరుల శాఖ వేసిన ఇద్దరు సభ్యుల నిజ నిర్థారణ కమిటీని వర్సిటీ విద్యార్థులు మంగళవారం వెనక్కి పంపారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేసిన తర్వాతే విచారణకు తమ వద్దకు రావాలని హెచ్సీయూ విద్యార్థులు తేల్చి చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు ఎన్హెచ్ఆర్డీయే కారణమని వాళ్లు ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement