'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా' | Cash For Vote || I will attend to ACB inquiry, says Sandra | Sakshi
Sakshi News home page

Jul 4 2015 6:15 PM | Updated on Mar 21 2024 7:54 PM

ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement