తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత | Aqua Food Park agitation at tundurru | Sakshi
Sakshi News home page

Jun 30 2017 10:10 AM | Updated on Mar 21 2024 8:57 AM

భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా మహిళలు రాస్తారోకోకు దిగారు. గురువారం అర్దరాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు తిరిగి ప్రారంబించేందుకు సన్నాహాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement