'జయలలిత నాకు చెల్లెలులాంటిది' | apart from politics I treat her like sister: MDMK chief Vaiko | Sakshi
Sakshi News home page

Dec 5 2016 4:56 PM | Updated on Mar 21 2024 6:42 PM

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గడిచేకొద్ది విషమంగా మారుతుండటంతో పార్టీలు, రాజకీయాలకతీతంగా ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలను పక్కనబెడితే జయలలిత తనకు చెల్లెలు లాంటిదని ఎండీఎంకే అధినేత వైగో చెప్పారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement