'సారికను చంపిన వాళ్లను అలాగే చంపాలి' | anil kills his wife sarika, his sons, says sarika mother | Sakshi
Sakshi News home page

Nov 4 2015 6:35 PM | Updated on Mar 21 2024 6:46 PM

తన కూతురు సారికను, తన మనవళ్లను చంపినవాళ్లను అలాగే చంపాలని సారిక తల్లి అన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చెప్పారు. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement