స్టీఫెన్‌తో చంద్రబాబు సంభాషణ??? | ACB officials hold records of chandra babu calls with stefen | Sakshi
Sakshi News home page

Jun 2 2015 8:23 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఓటుకు నోటు కుంభకోణం మరో పెద్ద మలుపు తిరుగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement