శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్! | 43 mlas from sasikala camp missing, told to be with panneer selvam | Sakshi
Sakshi News home page

Feb 9 2017 11:58 AM | Updated on Mar 22 2024 11:04 AM

తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న శశికళా నటరాజన్‌కు అనుకోకుండా పెద్ద షాక్ తగిలింది. అత్యంత జాగ్రత్తగా బస్సులలో ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటళ్లు, రిసార్టులకు తరలించి.. వాళ్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నా, అందులోంచి ఉన్నట్టుండి 43 మంది మిస్సయ్యారు. వీళ్లంతా పన్నీర్ సెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement