జీతాలు, పెన్షన్లకు గ్రాంటు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీతాలు, పెన్షన్లకు గ్రాంటు విడుదల చేయాలి

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

జీతాలు, పెన్షన్లకు గ్రాంటు విడుదల చేయాలి

ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేయాలి. లైబ్రరీ సెస్సు ఎప్పటికప్పుడు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలి. నిధులు మంజూరు చేయకుండా లైబ్రరీల్లో సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాలని జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి. – నాదెండ్ల బాబ్జి,

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం, కడప

Advertisement
 
Advertisement
Advertisement