సీటు కోసం... ఎన్ని ఫీట్లో!
చంద్రబాబు ప్రభుత్వం పాలనలో ప్రజలు సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళదామన్నా కష్టాలు తప్పడం లేదు. ఇదిగో ఈ చిత్రాలే ఇందుకు సాక్ష్యం. కడప నగరం నుంచి ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు పాత బస్టాండ్‌లో సీటు కోసం కుస్తీలు పడుచున్న దృశ్యాలివి. ఆర్టీసీ అధికారులేమో సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు అని చెబుతున్నా ఆచరణలో అమలు కావ డం లేదనందుకు ఈ చిత్రాలే సాక్ష్యాలు.
–ఫోటోలు:
సాక్షి ఫోటో గ్రాఫర్, కడప.
సీటు కోసం... ఎన్ని ఫీట్లో!


