
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
‘దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని రూపుమాపినప్పుడే సమాజం బాగుపడుతుంది. బీద, ధనిక తేడాలు, అధికార దర్పం తదితర కారణాలతో స్వేచ్ఛాసమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు, కొలువుదీరే చట్టసభలు న్యాయంగా పనిచేస్తేనే నాడు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం పొందామో ఆ ఫలితాలు తారతమ్యాలు లేకుండా అందరికీ చేరుతాయి.’ అని ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో పలు అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ప్రజలు
తమ మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. – సాక్షి నెట్‌వర్క్
అవినీతి
పేదరికం
నాణ్యమైన విద్య
వైద్యం
కుల వివక్ష

శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025