పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం
● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక
● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ..
● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి
● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ
● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు?
● ఎన్‌హెచ్‌పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా..


