పకడ్బందీగా నిర్వహిస్తాం..
జిల్లాలో సోమవారం నుంచి జంతుగణన పకడ్బందీగా చేపడుతాం. ఇందుకు గాను 214 బీట్లలో తమ సిబ్బందితోపాటు వలంటీర్లను నియమించాం. వీరికి తోడుగా బేస్ క్యాంపు సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్‌ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్‌కు ఇద్దరు చొప్పున లెక్కిస్తారు. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాకాహార జంతువుల గణన ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి ఆ తర్వాత యాప్‌లో నమోదు చేస్తారు.
– రేవంత్‌చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి
●


