శ్రీరామకొండ జనసంద్రం
దర్శనం కోసం క్యూలైన్‌లో
బారులు తీరిన భక్తులు
కోయిలకొండలోని శ్రీరామకొండ భక్తజనసంద్రంగా మారింది. ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీరామ పాదదర్శనం కోసం తెల్లవారు జామున 3 గంటల నుంచే ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది భక్తులు క్యూలైన్‌లో బారులుతీరారు. పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, నైవేద్యం, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నామస్మరణతో కొండమొత్తం మార్మోగింది. కొండపై మహిమాన్వితమైన కోనేరులో స్నానం ఆచరించి కోనేటి నీటితో పాటు కొండపై ఉన్న వనమూలికలను తమ వెంట తీసుకెళ్లారు.
8లో..
గణనకు సిద్ధం
శ్రీరామకొండ జనసంద్రం


