రాత్రిళ్లు భయమేస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

రాత్రిళ్లు భయమేస్తోంది..

Jan 19 2026 6:19 AM | Updated on Jan 19 2026 6:19 AM

రాత్ర

రాత్రిళ్లు భయమేస్తోంది..

రాత్రిళ్లు భయమేస్తోంది.. నీటి వృథా బాధాకరం..

ప్రాజెక్టు నిర్వహణ ముఖ్యం. 48 విద్యుద్దీపాలకు 4 మాత్రమే వెలుగుతున్నాయంటే అధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. రాత్రిళ్లు ఇక్కడకు రావాలంటేనే భయమేస్తోంది. వెంటనే మరమ్మతు చేయించాలి.

– నర్సింహగౌడ్‌, అజ్జకొల్లు

షట్టర్లు లేక నీరు వృథాగా వాగులోకి చేరడం బాధాకరం. అజ్జకొల్లు, రాంపురం తదితర గ్రామాలకు సాగునీరందక రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నీటి వృథాను అరికట్టే బాధ్యత వారిదే.

– బొబ్బిలి నిక్సన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, సీఐటీయూ

రాత్రిళ్లు భయమేస్తోంది.. 
1
1/1

రాత్రిళ్లు భయమేస్తోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement