పర్యాటక గ్రామంగా నోండ్రుకోన | - | Sakshi
Sakshi News home page

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన

Feb 13 2026 5:32 AM | Updated on Feb 13 2026 5:32 AM

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని నోండ్రుకోన గ్రామాన్ని పర్యాటక గ్రామంగా మార్చేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను జిల్లాయంత్రాంగం తరఫున అందిస్తామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే పర్యాటక ప్యాకేజీని అమలు చేయబోతున్నామని, తోటపల్లి దేవాలయంతో పాటు తాడికొండ, కుశ సమీప జలపాతాలకు వెళ్లే పర్యాటకులు ఈ గ్రామాన్ని కూడా సందర్శించేలా పర్యాటక ప్యాకేజీలో చేర్చుతామన్నారు. నోండ్రుకోన గ్రామాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. గ్రామ ముస్తాబును ఒక పండుగలా మార్చడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement