వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు వీరే.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు వీరే..

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ 74 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించిన పార్టీ నేతలు, మిగిలిన డివిజన్లకు త్వరలో రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

భీమిలి నియోజకవర్గం

వార్డు 2 : అక్కరమాని రాము నాయుడు (యాదవ)

వార్డు 3: అక్కరమాని రోహిణి (యాదవ)

వార్డు 5 : దవులపల్లి లక్ష్మి (వాడ బలిజ)

వార్డు 9: పోతిన లక్ష్మీ పరమేశ్వరి (నగరాలు)

వార్డు 10: పోతిన ప్రమీల (నగరాలు)

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం

వార్డు 12: కోరుకొండ వెంకటరత్న స్వాతి (తూర్పు కాపు)

వార్డు 19: మొల్లి లక్ష్మి (యాదవ)

వార్డు 26: పీతల గోవింద్‌ (యాదవ)

వార్డు 28: కోన శ్రావణి (యాదవ)

వార్డు 29: పల్లా దుర్గారావు (యాదవ)

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం

వార్డు 30: సూరకాల వేణు గోపాల్‌ (జాలరి)

వార్డు 31: పీతల శ్రీను (యాదవ)

వార్డు 32: దశమంతుల సీత(ఎస్సీ రెల్లి)

వార్డు 33: చెన్నా ఐ శైలజ (ఎస్సీ రెల్లి)

వార్డు 34: మహమ్మద్‌ షకీల్‌ (ముస్లిం)

వార్డు 35: పెద్దగాడ బాబ్జి (విశ్వబ్రాహ్మణ)

వార్డు 36: సనపల రోహిణి (కలింగ)

వార్డు 37: అలుపన లక్ష్మీ భవాని (రెడ్డిక)

వార్డు 38: కడవల నాగమణి (శెట్టిబలిజ)

వార్డు 41: వాసుపల్లి భారతి (వాడ బలిజ)

వార్డు 42: కోడిగుడ్ల పూర్ణిమ (తూర్పు కాపు)

వార్డు 43: పిన్నింట్ల రేణుక(ఓసీ రెడ్డి)

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం

వార్డు 46: నున్నల లావణ్య (యాదవ)

వార్డు 49: బొడ్డేటి మాధవి కిరణ్‌ (గవర)

వార్డు 50: మువ్వల సంతోష్‌ కుమార్‌ (యాదవ)

వార్డు 52: సాడి పద్మారెడ్డి (రెడ్డి)

వార్డు 53: రాజ కుమారి (ఓసీ కాపు)

వార్డు 55: సేనాపతి ఈశ్వరమ్మ (తూర్పు కాపు)

వార్డు 56: కటుమూరి సరళదేవి(ఎస్సీ మాదిగ)

వార్డు 57 : కేవీఎన్‌ శశికళ(ఎస్సీ మాల)

వార్డు 58: బొడ్డేటి అనురాధ (గవర)

వార్డు 59: అల్లు వెంకట సత్య శ్రీ (వెలమ)

వార్డు 61: మెట్ట దమయంతి(బీసీ కళింగ)

వార్డు 62: పర్వీన్‌(బీసీ–ముస్లీం)

వార్డు 63: గుజ్జు శ్రీదేవి(బీసీ రెడ్డిక)

వార్డు 64: రెయ్యి వెంకట రమణ(ఎస్సీ మాల)

వార్డు 65: షేక్‌ జహిరున్నిస(బీసీ ముస్లీం)

వార్డు 66: సర్వసిద్ధి సాయిలతా(బీసీ యాదవ)

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం

వార్డు 68: జియ్యాని శ్రీధర్‌(బీసీ తూర్పు కాపు)

వార్డు 69: నిమి కృష్ణయమూర్తి యాదవ్‌( బీసీ యాదవ్‌)

వార్డు 70: చెంగళ హరిత హరినాఽథ్‌(ఎస్సీ మాదిగ)

వార్డు 71: అల్లా భాగ్యలక్ష్మీ(బీసీ గవర)

వార్డు 72: కంపర సత్యనారాయణ(బీసీ తూర్పుకాపు)

వార్డు 73: దొడ్డి కిరణ్‌( బీసీ గవర)

వార్డు 75: గుండపు భార్గవి(బీసీ–గవర)

వార్డు 77: భీశెట్టి ధనలక్ష్మి(బీసీ–తూర్పుకాపు)

వార్డు 78: ిపీలా మాధవి(బీసీ గవర)

వార్డు 80: మూగి సూర్యనారాయణ(బీసీ వాడ బలిజ)

వార్డు 81: రేవళ్ల సత్యనారాయణ (తూర్పు కాపు)

వార్డు 82: గులిగిందల లావణ్య (రజక)

గాజువాక నియోజకవర్గం

వార్డు 83: పల్లా సురేష్‌ కుమార్‌ (యాదవ)

వార్డు 84: గుడివాడ వెంకట సాయి అనూష

(ఓసీ కాపు)

వార్డు 85: వరదాడ భవాని (అగ్నికుల క్షత్రియ)

వార్డు 86: బోగాడి సన్యాసి రావు (తూర్పు కాపు)

వార్డు 87: ఉరుకుటి రామ చంద్రరావు (యాదవ)

వార్డు 90: మహమ్మద్‌ ఇమ్రాన్‌ (ముస్లిం)

వార్డు 92: గొందేశి శ్రీదేవి (ఓసీ రెడ్డి)

వార్డు 93: గొందేసి పద్మా శ్రీనివాస్‌ రెడ్డి (రెడ్డిక)

వార్డు 94: ధర్మాల రాధిక (రెడ్డిక)

వార్డు 96: మంత్రి శంకర్‌ నారాయణ రావు

(శిష్ట కరణం)

వార్డు 98: భూపతిరాజు సుజాత(ఓసీ క్షత్రియ)

వార్డు 99: కోమటి శ్రీనివాస్‌ రావు (యాదవ)

వార్డు 101: బొడ్డా సన్యాసి రావు (కలింగ)

వార్డు 102: బోర సోము నాయుడు (యాదవ)

పెందుర్తి నియోజకవర్గం

వార్డు 104: మద్ది శ్రీనివాసరావు (రెడ్డిక)

వార్డు 107: పన్నీరు వెంకటలక్ష్మీ(బీసీ తూర్పుకాపు)

వార్డు 108: బొడ్డ్డేడ సరోజిని(బీసీ గవర)

వార్డు 109: కర్రి లలిత(బీసీ గవర)

వార్డు 113: గండిరెడ్డి కనక మహాలక్ష్మి నాయుడు (తూర్పు కాపు)

వార్డు 117: పీతల విష్ణుమూర్తి (యాదవ)

వార్డు 118: తామరాల వెంకట లక్ష్మి (తూర్పు కాపు)

అనకాపల్లి నియోజకవర్గం

వార్డు 107: పన్నీరు వెంకట లక్ష్మి (తూర్పు కాపు)

వార్డు 108: బొడ్డేడ సరోజిని (గవర)

వార్డు 109: కర్రిలలిత (గవర)

వార్డు 110: ఉగ్గినా జ్యోత్స్న పద్మజ (తూర్పు కాపు)

వార్డు 111: దళాయి నదియా (తూర్పు కాపు)

వార్డు 112: జాజల ప్రసన్న (తూర్పు కాపు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement