పెండింగ్ పనులు పూర్తి చేయాలి
12 ఏళ్ల తర్వాత జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించి నాకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు. వార్డులో శ్మశానవాటిక అభివృద్ధితో పాటు మిగిలిన పనులు పూర్తి చేయాలి. –సాడి పద్మారెడ్డి, స్థాయీ సంఘం సభ్యురాలు
సదుపాయాలు కల్పించండి
వార్డులో శ్మశాన వాటిక పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఫెయిర్ ఫీల్డ్ మేరియట్ హోటల్ నుంచి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు తొలగించిన అంబేడ్కర్ కాలనీ గృహ టీడీఆర్ సమస్యను కమిషనర్ చొరవ తీసుకుని పరిష్కరించాలి.
–రెయ్యి వెంకటరమణ, 51వ వార్డు కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ
పెండింగ్ పనులు పూర్తి చేయాలి


