అధికారులకు ధన్యవాదాలు
మా కొండవాలు ప్రాంతాల్లో అనేక సమస్యలున్నా.. అధికారులు అభివృద్ధికి ఎంతగానో సహకరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి.
– గంకల కవిత, బీజేపీ ఫ్లోర్ లీడర్
నగరాభివృద్ధిలో భాగస్వామ్యం
ఎంతో చరిత్ర కలిగిన విశాఖ నగరపాలక సంస్థ, ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న క్రమంలో మేం కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. గాజువాక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
– ఏజే స్టాలిన్, సీపీఐ ఫ్లోర్ లీడర్
అధికారులకు ధన్యవాదాలు


