పరీక్షలు ఎప్పుడంటే!
టెన్త్ పబ్లిక్ పరీక్షలు (స్టేట్ సిలబస్): మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు
టెన్త్ పబ్లిక్ (సీబీఎస్‌సీ సిలబస్): ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు
ఇంటర్ ప్రాక్టికల్స్ : ఫిబ్రవరి ఒకటి నుంచి 5వ తేదీ వరకు
ఇంటర్(స్టేట్ సిలబస్) పబ్లిక్ పరీక్షలు: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు
12వ తరగతి (సీబీఎస్‌ఈ) పబ్లిక్: ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు
జేఈఈ మెయిన్స్ తొలివిడత: ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు
నీట్ పరీక్ష – మే 3వ తేదీ


