ఘనంగా ముగిసిన పక్షుల పండుగ
– 8లో
– 8లో
సూళ్లూరుపేట కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సోమవారంతో ఘనంగా ముగిసింది.
గోతులమయం
పైచిత్రంలో కనిపిస్తున్న రోడ్డు ఏర్పేడు మండలం ముసలిపేడు బత్తినయ్య ఎస్టీ కాలనీకి వెళ్లే మార్గం. తారు రోడ్డు గోతులమయంగా మారింది. ముఖ్యంగా ఈ మార్గంలో చైన్నె నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళుతున్నారు. దీంతో వారి అవస్థలు వర్ణనాతీతం. ఇది మన్నసముద్రం, ముసలిపేడుకే పరిమితం కాదు. నియోకవర్గంలోని అన్ని మండలాల్లోనూ గ్రామీణ రోడ్లు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


