అంతా నాశనం చేశారు!
టూరిజం సముదాయాలను కాంట్రాక్టర్లు నాశ నం చేశారని టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ అన్నారు.
రోడ్లు వేసిన దాఖలాలు లేవు
డక్కిలి: నా పేరు మాదిరెడ్డి మునిరామ్‌రెడ్డి, మాది డక్కిలి గ్రామం. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు సంక్రాంతి పండుగలు వచ్చాయి. ఒక్క గ్రామానికి కూడా తారు రోడ్డు వేసిన దాఖలాలు లేవు. నేను హైదరాబాద్ నుంచి డక్కిలికి వెళదామని వస్తే మా ఊరు ఆర్‌అండ్‌బీ రహదారి ఛిద్రమైంది. లింగసముద్రం, నాయుడుపాళెం పలు చోట్ల అడుగు అడుగున గోతులు మయమైంది.


