TS LAWCET And PGLCET Results 2022 Released: Check Results Direct Download Link - Sakshi
Sakshi News home page

తెలంగాణ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

Aug 17 2022 4:21 PM | Updated on Aug 17 2022 7:24 PM

TS LAWCET, PGLCET Results 2022 Release - Sakshi

ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన లాసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్‌లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు.
లాసెట్ ఫలితాలు.. ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే..

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్, లా సెట్ కన్వీనర్.. జిబి రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement