చిన్న సాయం చేయండి.. తేజ్‌దీప్‌ను కాపాడండి | Thejdeep Vengala Who is Suffering from Cancer Need Help | Sakshi
Sakshi News home page

చిన్న సాయం చేయండి.. తేజ్‌దీప్‌ను కాపాడండి

Jul 24 2020 11:10 AM | Updated on Jul 24 2020 12:40 PM

Thejdeep Vengala Who is Suffering from Cancer Need Help - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడేళ్ల చిన్నారి తేజ్‌ దీప్‌ ప్రమాద కరమైన కేనర్స్‌తో బాధపడుతూ ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నాడు.  వెంగళ వినయ్‌ కుమార్‌, సాహిత్యల కుమారుడు తేజ్‌ దీప్‌ అరుదైన యక్యూట్‌ లింపోబ్లాస్టిక్‌ లుకేమియాతో బాధ పడుతున్నాడు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పటల్‌లో బాబుకు ట్రీట్‌మెంట్‌  ఇప్పిస్తున్నారు.  బాబుకు చికిత్స అందించడానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుంది. అంతా డబ్బు కట్టలేని ఆ కుటుంబం ఆదుకునే ఆపన్న హస్తాల కోసం ఆశగా ఎదురు చూస్తోంది. మీరు చేసే చిన్న సాయం బాబు ప్రాణాలను కాపాడగలదు. సాయం అందిచాలనుకునే వారు ఇండియా ఫండ్‌ రైసింగ్‌ సైట్‌ కిటో ద్వారా అయిన అందించవచ్చు.

https://www.ketto.org/fundraiser/savethejdeep?cause=cancer&payment=form

లేదా 
Name: Vengala vinay kumar(He is also a recruiter  )

A/C No.:914010006683077

Bank Name: Axis Bank

IFSC Code:UTIB0000008

లేదా
Google Pay: 9440938053-VS Vinaii
చెయ్యగలరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement