తెలంగాణలో కొత్తగా 1798 కరోనా కేసులు | Telangana New Coronavirus Cases Recorded | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1798 కరోనా కేసులు

Jun 10 2021 9:59 PM | Updated on Jun 10 2021 10:25 PM

Telangana New Coronavirus Cases Recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1798 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,561 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3440 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,71,610 మంది డిశ్చార్జ్ అయ్యారు.

చదవండి: Post Covid Condition: కోలుకున్నాక కూడా ఇలా చేయండి.. అప్పుడే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement