Telangana Assembly Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్‌! ఆసక్తికరంగా.. | Sakshi
Sakshi News home page

Telangana Assembly Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్‌! ఆసక్తికరంగా..

Published Thu, Nov 30 2023 5:36 PM

Telangana Assembly Elections 2023: Telangana Exit Polls Out Details - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్‌ ముగియడంతో.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రకాల ఏజెన్సీలు ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఆసక్తికరంగా ఉన్నాయి. మెజార్టీ కంటే అధిక స్థానాల్లో గెలుపు సాధిస్తామని, సర్వేలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని,  తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌.. బీజేపీలు భావిస్తున్నాయి. 


తెలంగాణలో ఇలా పోలింగ్‌ ముగియగానే.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం వెలువడ్డాయి.  ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం జనాలు టీవీలకు.. ఫోన్‌లకు అతుక్కుపోయారు. 

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :-

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌
కాంగ్రెస్‌-56
బీఆర్‌ఎస్‌-48
బీజేపీ-10
ఎంఐఎం-5

సీ-ప్యాక్‌
కాంగ్రెస్‌ : 65
బీఆర్‌ఎస్‌ : 41
బీజేపీ : 04
ఇతరులు : 09


ఆరా మస్తాన్‌ సర్వే (ఇది ప్రీపోల్‌ సర్వే)
కాంగ్రెస్‌ 58-67
బీఆర్‌ఎస్‌ 41-49
బీజేపీ 5-7
ఎంఐఎం, ఇతరులు 7-9

పల్స్ టుడే

బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01

చాణక్య స్ట్రాటజీస్

కాంగ్రెస్ : 67-78
బీఆర్ఎస్ : 22-30
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00

న్యూస్‌18 సర్వే
బీఆర్‌ఎస్‌: 48
కాంగ్రెస్‌: 56
బీజేపీ: 0
ఎంఐఎం: 5
ఇతరులు: 0
 

థర్డ్‌ విజన్‌ సర్వే 
బీఆర్‌ఎస్‌ 60-68
కాంగ్రెస్‌ 33-40
బీజేపీ 1-4
ఎంఐఎం 5-7
ఇతరులు- 0-1

పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌(PTS)
కాంగ్రెస్‌: 65-68
బీఆర్ఎస్‌: 35-40
బీజేపీ: 7-10
ఇతరులు: 6-9

పొలిటికల్‌ గ్రాఫ్‌
బీఆర్‌ఎస్‌: 68
కాంగ్రెస్‌: 38
బీజేపీ: 5
ఎంఐఎం-7
ఇతరులు-1

జనంసాక్షి
బీఆర్‌ఎస్‌: 26-37 
కాంగ్రెస్‌ : 66-77
బీజేపీ: 4-9
ఎంఐఎం: 6-7
ఇతరులు: 0-1

పార్థదాస్‌ సర్వే
బీఆర్‌ఎస్‌: 40
కాంగ్రెస్‌: 68
బీజేపీ: 4
ఎంఐఎం: 6
ఇతరులు: 1

ఆత్మసాక్షి
బీఆర్‌ఎస్‌:58-63 
కాంగ్రెస్‌:48-51
బీజేపీ: 7-8
ఎంఐఎం: 6-7
ఇతరులు: 1-2

పోల్‌స్ట్రాట్‌
బీఆర్‌ఎస్‌:48-58 
కాంగ్రెస్‌:49-59
బీజేపీ:5-10
ఎంఐఎం:6-8

రాష్ట్ర
బీఆర్‌ఎస్‌: 45
కాంగ్రెస్‌:56
బీజేపీ:10
ఎంఐఎం, ఇతరులు:8

రేస్‌
బీఆర్‌ఎస్‌: 45-51 
కాంగ్రెస్‌:57-67
బీజేపీ:1-5
ఎంఐఎం, ఇతరులు: 6-7

పీపుల్స్‌ పల్స్‌
బీఆర్‌ఎస్‌: 35-46
కాంగ్రెస్‌:62-72
బీజేపీ:3-8
ఎంఐఎం, ఇతరులు:7-9

మాట్రిజ్‌
బీఆర్‌ఎస్‌: 46-56
కాంగ్రెస్‌: 58-58
బీజేపీ: 4-9
ఎంఐఎం: 5-7

సీఎన్‌ఎక్స్‌
బీఆర్‌ఎస్‌: 31-47
కాంగ్రెస్‌: 63-79
బీజేపీ: 2-4
ఎంఐఎం: 5-7

స్మార్ట్‌ పోల్‌
బీఆర్‌ఎస్‌: 24-36
కాంగ్రెస్‌:70-82
బీజేపీ:3-8
ఎంఐఎం, ఇతరులు: 6-8

రిపబ్లిక్‌ టీవీ
బీఆర్‌ఎస్‌: 46-56
కాంగ్రెస్‌:58-68
బీజేపీ: 4-9
ఎంఐఎం, ఇతరులు: 5-7


ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement