ఆకట్టుకున్న ఊరు భంగం నాటకం  | State Govt Adviser Kv Ramanachary Says Government Gives Priority To Drama Feild | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఊరు భంగం నాటకం 

Feb 24 2022 1:13 AM | Updated on Feb 24 2022 1:13 AM

State Govt Adviser Kv Ramanachary Says Government Gives Priority To Drama Feild - Sakshi

నాటకంలోని ఓ దృశ్యం   

గన్‌ఫౌండ్రీ: నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్‌ కె.వి.రమణాచారి అన్నారు. రసరంజని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఊరు భంగం అనే నాటకం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందన్నారు. రసరంజని సంస్థ ప్రతినిధులు, నాటక ప్రియులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement