పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు | posani krishna murali serious on press meet | Sakshi
Sakshi News home page

పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు

May 7 2026 2:34 PM | Updated on May 7 2026 3:27 PM

posani krishna murali serious on press meet

సాక్షి,హైదరాబాద్‌: అకారణంగా తనని, తన కుటుంబాన్ని తిడితే ఊరుకోనిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ప్రెస్‌మీట్‌లో పోసాని మాట్లాడారు.  

నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. నాకు నచ్చిన పార్టీలన్నింటికీ సర్వీస్‌ చేశాను. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు ఆయనకూ సర్వీస్‌ చేశా. సినీ రంగానికి సేవల కోసమే నాకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. నిజం చెబితే ఎవరినైనా టార్గెట్‌ చేయడం సహజమే. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని తిడితే ఊరుకోను. నా కోపానికి ఎలాంటి హద్దులు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. 

నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement