Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క | Pet Dog Attacks Child In Tandoor | Sakshi
Sakshi News home page

తాండురులో విషాదం.. పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

May 14 2024 11:27 AM | Updated on May 14 2024 2:04 PM

Pet Dog Attacks Child In Tandoor

జిల్లోలోని తాండూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది.

సాక్షి, వికారాబాద్: జిల్లోలోని తాండూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతుల కుమారుడు ఐదు నెలల పసి కందును పెంపుడు కుక్క పీక్కుతింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను చంపేశారు. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్‌లో ఘటన చోటుచేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement