తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం

Published Tue, Aug 16 2022 11:21 AM

Oath Taking Of New Judges In Telangana High Court - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్‌, నగేష్‌, పి. కార్తీక్‌, కె. శరత్‌లు ప్రమాణం చేశారు. కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జిలతో సీజే ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం చేయించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement