
ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కొందరు మందీమార్బలంతో వస్తే.. మరికొందరు.. ఇదిగో ఇలా వినూత్నంగా హాజరవుతారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన డాక్టర్ వీరభోగ వసంతరాయుడు వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన హైదరాబాద్ పరిధిలోని ఎల్‌బీనగర్‌లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. శుక్రవారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అందరినీ ఆకర్షించింది.
ఇదీ చదవండి: తాటిచెట్టుపై 6 గంటలు తలకిందులుగా..