పని చేయాల్సింది అధికారి ఇంట్లో కాదు.. బయట

Municipal Officer Criticized For Sanitation Staff Work House Hayathnagar - Sakshi

హస్తినాపురం: పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిన సిబ్బంది అధికారుల ఇళ్లలో పనులు చేస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతోందని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. హయత్‌నగర్‌ సర్కిల్‌ కమలానగర్‌లో ఓ అధికారి ఇంట్లో పని చేస్తూ ‘సాక్షి’కెమెరాకు చిక్కాడు. బస్తీలు, కాలనీల్లో పని చేయించాల్సిన అధికారి తన ఇంట్లో ఇలా పని చేయించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి: కోర్టు ధిక్కరణ కేసు: కలెక్టర్‌కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top