తెలంగాణలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు | Hyderabad: Telangana New Coronavirus Cases Recorded | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,197 కరోనా కేసులు

Jun 21 2021 6:33 PM | Updated on Jun 26 2021 5:52 PM

Hyderabad: Telangana New Coronavirus Cases Recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3576  కి పెరిగింది. గత 24 గంటలల్లో 1707 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,93,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

చదవండి: వరంగల్‌ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement