ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి | Four Suspicious Deceased In House | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి

Aug 14 2020 10:41 AM | Updated on Aug 14 2020 12:24 PM

Four Suspicious Deceased In House - Sakshi

సాక్షి, వనపర్తి జిల్లా: ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కుంకుమ,పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement