తండ్రి ఏసీపీ.. కొడుకు డీఎస్పీ | Father and Son From the Same Family Were Selected In Police Department | Sakshi
Sakshi News home page

తండ్రి ఏసీపీ.. కొడుకు డీఎస్పీ

Oct 13 2026 12:04 PM | Updated on Oct 13 2026 12:39 PM

Father and Son From the Same Family Were Selected In Police Department

సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీ నగర్‌ డివిజన్‌ ఏసీపీగా పని చేస్తున్న బుసిరెడ్డి రవీంద్రరెడ్డి కుమారుడు శంతన్‌రెడ్డి డీఎస్పీ అయ్యారు. సోమవారం పోలీసు అకాడెమీలో జరిగిన పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌తో తన శిక్షణను పూర్తి చేసుకున్నారు. త్వరలోనే డీఎస్పీ లేదా ఏసీపీగా పోస్టింగ్‌ పొందనున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement