డాక్టర్‌ కాపర్‌ నుంచి కాపర్‌ ఫిల్టర్డ్‌ మాస్క్‌ | Copper Filter Face Mask Release Doctor Copper Brand | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కాపర్‌ నుంచి కాపర్‌ ఫిల్టర్డ్‌ మాస్క్‌

Aug 18 2020 9:58 AM | Updated on Aug 18 2020 9:58 AM

Copper Filter Face Mask Release Doctor Copper Brand - Sakshi

లక్డీకాపూల్‌: డాక్టర్‌ కాపర్‌ బ్రాండ్‌తో రాగి ఉత్పత్తులు తయారీలో ఉన్న ఎంఎస్‌ఆర్‌ ఇండియా తాజాగా కాపర్‌ పిల్టర్డ్‌ ఎన్‌–95 రీయూజెబుల్‌ మాస్క్‌తో పాటు పేటెండెడ్‌ కాపర్‌ కేర్‌ కీను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌ మెష్‌ క్లాత్, మాయిశ్చర్‌ కంట్రోల్, యాంటీ బ్యాక్టీరియల్‌ ఫినిష్, కాపర్‌ ఫిల్టర్, ఎన్‌–95 ఫిల్టర్, కాపర్‌ క్లాత్‌ ఫిల్టర్‌తో ఐదు లేయర్లతో కూడిన మాస్క్‌ను రూపొందించినట్టు ఎంఎస్‌ఆర్‌ సీఈఒ డాక్టర్‌ ఎం.మల్లారెడ్డి తెలిపారు. ఎన్‌–95 మాస్క్‌ కంటే 90 శాతం మెరుగ్గా ఇది పని చేస్తుందన్నారు. వీటిని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో రూ. 199లకే అందిస్తున్నామని తెలిపారు. 2021 మార్చి నాటికి ఒక కోటి యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మల్లారెడ్డి వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement