Telangana Intermediate Board Releases Academic Calender In 2021 - 22 - Sakshi
Sakshi News home page

మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Sep 7 2021 4:39 AM | Updated on Sep 7 2021 1:07 PM

BIE Releases Academic Calendar In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్‌ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్‌ కేలండర్‌ను బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్‌లైన్‌ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement