Bank Holidays: ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్‌ | Banks To Remain Closed For 5 Days In Telangana, Employees To Go On 3 Day Strike, Check Details | Sakshi
Sakshi News home page

Bank Holidays: ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్‌

Sep 23 2026 9:31 AM | Updated on Sep 23 2026 10:28 AM

5 Days Bank Holidays

ఈనెల 26 నుంచి 30 వరకు

రెండు రోజులు సెలవు.. మూడురోజులు సమ్మె

జగిత్యాలజోన్‌: ఈనెల 26  నుంచి 30 వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. యునైటెడ్‌ ఫోరం బ్యాంక్‌ యూనియన్స్‌(యుఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో మూడురోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేయనున్నారు. రెండురోజుల వారాంతపు సెలవులు వచ్చాయి. జిల్లాలో 135 వివిధ బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఉద్యోగులు సమ్మె చేయనుండడంతో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకులు తెరిచి ఉన్నా.. ప్రభుత్వ బ్యాంకులతో ముడిపడిన చెక్కుల క్లియరెన్సు, ఇంటర్నల్‌ బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement