సాక్షి హైదరాబాద్ : హబ్సిగూడలో దారుణం జరిగింది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపం చెంది శ్రీవైష్ణవి అనే విద్యార్థిని ఆత్మహాత్య చేసుకుంది. విద్యార్థిని శ్రీ చైతన్య స్కూల్‌లో పదవతరగతి చదువుతుంది. ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.