పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్–163 అమలు
పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్–163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్–2023 అమలులో ఉంటుంది. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దు. పరీక్ష సమయంలో కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
– నరసింహ, ఎస్పీ సూర్యాపేట


