ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
ఉదయగిరి: మండలంలోని దాసరపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాహెరా అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు మజహర్ (18) తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం నిమిత్తం చైన్నె తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తల్లీ, కుమారుడి మృతితో దాసరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలోని తూపిలిపాళెం సముద్ర తీరంలో సందడి నెలకొంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల నలుమూలల
నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సముద్ర స్నానాలను
ఆచరించి.. వనభోజనాలు చేశారు. యువత కేరింతలు కొడుతూ
ఆటపాటలతో గడిపారు. – వాకాడు
తీరంలో
సందడే..
సందడి
ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి


