కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం

Mar 15 2025 12:07 AM | Updated on Mar 15 2025 12:07 AM

కట్టు

కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం

పెద్దలు పెట్టిన కట్టుబాట్లను మేము కూడా కొనసాగిస్తున్నాం. గ్రామ ప్రజలు కూడా కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తుంటాం.

– పాదర్తి రాధ, పాతవెల్లంటి

గ్రామ సర్పంచ్‌

గ్రామస్తులందరి

సహకారంతోనే...

గ్రామంలో అన్ని కులాల వారు ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే 30 ఏళ్లుగా కట్టుబాట్లను ఇప్పటికీ కొనసాగించ గలుగుతున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను.

– పల్లవరపు చెంచయ్య,

మాజీ సర్పంచ్‌

సమస్యలపై కూడా

కలిసికట్టుగా పరిష్కారం

గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామస్తులందరు ఒకే తాటిమీదకు వచ్చి సమస్యను పరిష్కరించుకుంటాం. గ్రామస్తులందరం కలిసి కట్టుగా ఉండడంతోనే 30 ఏళ్లుగా అన్ని కట్టుబాట్లు కొనసాగుతున్నాయి.

– గంపల వెంకటరమణయ్య, గ్రామస్తుడు

కట్టుబాట్లను  కొనసాగిస్తున్నాం  
1
1/2

కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం

కట్టుబాట్లను  కొనసాగిస్తున్నాం  
2
2/2

కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement