
బెంగాల్ వారియర్స్‌కు షాకిచ్చిన హరియాణా(PC: PKL)
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్‌కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది.
హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది.