PAK vs BAN: Babar Azam Bowls for First Time in International Cricket, His Picks Up a Wicket 2nd Ball - Sakshi
Sakshi News home page

Babar Azam: అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్‌ సాధించిన పాక్‌ కెప్టెన్‌.. వీడియో వైరల్‌

Dec 8 2021 6:55 PM | Updated on Dec 8 2021 7:34 PM

PAK Vs BAN: Babar Azam bowls for first time in international cricket, hen picks up a wicket - Sakshi

Babar Azam bowls for first time in international cricket, hen picks up a wicket:  ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం బౌలింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి వికెట్‌ సాధించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు బాబర్‌ బౌలింగ్‌ చేశాడు. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ 76 ఓవర్‌ బౌలింగ్‌ వేసిన బాబర్‌.. మెహది హసన్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. 

కాగా అంతర్జాతీయ స్ధాయిలో బాబర్‌ బౌలింగ్‌ చేయడం ఇదే తొలి సారి. అంతకు మందు బాబర్‌ లిస్ట్‌ -ఏ కేరిర్‌లో 12 వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ తేడాతో పాక్‌ ఘన విజయం సాధించింది. దీంతో  దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను పాకిస్తాన్‌ వైట్‌వాష్‌ చేసింది.

చదవండి: టీమిండియా 29 ఏళ్ల దాహం తీరేనా.. దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయంపై ప్రోమో అదుర్స్‌

Advertisement
 
Advertisement
Advertisement