Indian Wells Final: నాదల్‌కు భారీ షాక్‌.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం | Indian Wells: Taylor Fritz Beat Rafael Nadal In Final Sensational Win | Sakshi
Sakshi News home page

Indian Wells Final: నాదల్‌కు ఊహించని షాక్‌.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం

Mar 22 2022 7:55 AM | Updated on Mar 22 2022 8:04 AM

Indian Wells: Taylor Fritz Beat Rafael Nadal In Final Sensational Win - Sakshi

టేలర్‌ ఫ్రిట్జ్‌, రాఫెల్‌ నాదల్‌(PC: ATP Tour)

Indian Wells Final: నాదల్‌కు ఊహించని షాక్‌.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం

Taylor Fritz Upsets Rafael Nadal Clinch Title: ఏటీపీ మాస్టర్స్‌ 100 టోర్నీ ఇండియన్‌వెల్స్‌ టోర్నీలో అమెరికా యువ ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6–3, 7–6 (7/5)తో స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌పై సంచలన విజయం సాధించాడు.

2001 (ఆండ్రీ అగస్సీ) తర్వాత సొంతగడ్డపై ఈ టైటిల్‌ గెలిచిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్రిట్జ్‌ నిలవగా... 2022లో 20 వరుస విజయాల నాదల్‌ జోరుకు బ్రేక్‌ పడింది. ఇక విజేత 24 ఏళ్ల టేలర్‌ ఫ్రిట్జ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను గెలిచానంటే నమ్మకం కలగడం లేదని, ఇంకా షాక్‌లోనే ఉన్నానంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement