అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు | Piyush Goyal Key Comments on US Trade Deal | Sakshi
Sakshi News home page

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

Feb 3 2026 5:55 PM | Updated on Feb 3 2026 6:28 PM

Piyush Goyal Key Comments on US Trade Deal

ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.‌

ఈ ట్రేడ్‌డీల్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్‌టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్‌లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్‌ డీల్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషం​ చిమ్మారు.

వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్‌కు ఇష్టం లేదు. ట్రేడ్‌ డీల్‌తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement