T20 World Cup 2021: రోహిత్‌ భయ్యా.. మాకు రెండు టికెట్స్‌ ఇప్పించవా

Fan Request Rohit Sharma Need 2 Tickets Please IND Vs Pak T20WC Clash - Sakshi

India Vs Pak T20WC Clash.. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందంటే ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు ఎక్కువే.. అలాంటిది మ్యాచ్‌ను ప్రేక్షకుల మధ్య చూస్తే ఆ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా యూఏఈ వేదికగా టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య అక్టోబర్‌ 24న మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.

చదవండి: IPL 2021: టీ20 వరల్డ్‌కప్‌ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2021లో శుక్రవారం ముంబై ఇండియన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు హాజరైన ఒక అభిమాని టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రెండు టికెట్లు కావాలంటూ రోహిత్‌ శర్మను విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. '' రోహిత్‌ భయ్యా.. ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మాకు రెండు టికెట్లు ఇప్పించవు.. ప్లీజ్‌'' అంటూ ప్లకార్డు చేతపట్టుకొని ఒక అభిమాని అడిగాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. 

ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌ ఇంతవరకు ఒక్కసారి కూడా టీమిండియాను ఓడించలేకపోయింది. ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా.. టీమిండియానే విజయం వరించింది. అందులో టి20 ప్రపంచకప్‌ 2007 ఫైనల్‌ కూడా ఉండడం విశేషం. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో టీమిండియాను పాక్‌ ఓడిస్తే ఆ జట్టు సభ్యులకు బ్లాంక్‌ చెక్‌ ఇస్తానంటూ పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్‌ క్రికెట్‌ చరిత్రలో 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-10-2021
Oct 09, 2021, 16:34 IST
Tom Moody eyeing to replace Ravi Shastri?: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌...
09-10-2021
Oct 09, 2021, 16:22 IST
ముంబై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపింది. టోర్నీ ముగియకముందే అత్యధిక వీక్షకులను సంపాధించిన జట్టుగా సీఎస్‌కే చరిత్ర సృష్టించింది....
09-10-2021
Oct 09, 2021, 15:13 IST
Lance Klusener Comments On IPL Winner: ఐపీఎల్‌-2021 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నుంచి ప్లే ఆఫ్స్‌...
09-10-2021
Oct 09, 2021, 12:25 IST
మేజర్‌ టోర్నీలో ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండు!
09-10-2021
Oct 09, 2021, 10:23 IST
ఆండ్రూ టై స్థానంలో రాజస్తాన్‌ జట్టులోకి వచ్చిన షంసీ ఖాతా తెరవకుండానే...
09-10-2021
Oct 09, 2021, 06:30 IST
దుబాయ్‌: ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఆంధ్ర క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ హీరోగా అవతరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
09-10-2021
Oct 09, 2021, 05:25 IST
‘అంకెలు నన్ను భయపెడుతున్నాయి’... టాస్‌ సమయంలో రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. 171 పరుగులతో గెలవడం దాదాపు అసాధ్యమనే...
08-10-2021
Oct 08, 2021, 23:33 IST
ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల...
08-10-2021
Oct 08, 2021, 23:27 IST
Kohli Celebrations After Srikar Bharath Six Last ball.. ఐపీఎల్‌ 2021లో ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది....
08-10-2021
Oct 08, 2021, 23:02 IST
Mohammad Nabi Took 5 Catches New Record: ముంబై ఇండియన్స్‌తో అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌  మహ్మద్‌ నబీ అరుదైన ఘనత...
08-10-2021
Oct 08, 2021, 22:56 IST
Ishan Kishan And Surya Kumar Yadav Stunning Batting.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకుండానే టోర్నీ...
08-10-2021
Oct 08, 2021, 22:04 IST
Umran Malik Fastest Ball IPL 2021.. ఐపీఎల్‌ 2021లో ఎస్‌ఆర్‌హెచ్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఉమ్రాన్‌...
08-10-2021
Oct 08, 2021, 20:12 IST
Ishan Kishan Fastest Fifty IPL 2021.. ఐపీఎల్‌ 2021లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ కొత్త రికార్డు సాధించాడు....
08-10-2021
Oct 08, 2021, 16:05 IST
Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ చాహర్‌.. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం...
08-10-2021
Oct 08, 2021, 16:05 IST
Mumbai Indians Need 171 Runs Win To Enter Playoffs.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు...
08-10-2021
Oct 08, 2021, 14:35 IST
Salman Butt Comments On Mumbai Indians: ఐపీఎల్‌-2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరకపోవడమే మంచిదైందని పాకిస్తాన్‌...
08-10-2021
Oct 08, 2021, 13:07 IST
చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకే వీడ్కోలు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. మనందరికీ తెలుసు... కొంతమంది లెజెండ్స్‌కు కూడా...
08-10-2021
Oct 08, 2021, 11:03 IST
Deepak Chahar Girlfriend Name And Details: ఎవరీ జయా భరద్వాజ్‌!
08-10-2021
Oct 08, 2021, 08:14 IST
MI vs SRH: ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఎన్ని పరుగులతో విజయం సాధించాలి?
07-10-2021
Oct 07, 2021, 19:51 IST
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై... 

Read also in:
Back to Top