భారత్, ఇంగ్లండ్‌ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి.. | Arrangements for India and England Test are complete | Sakshi
Sakshi News home page

భారత్, ఇంగ్లండ్‌ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి..

Jan 21 2024 4:05 AM | Updated on Jan 21 2024 4:05 AM

Arrangements for India and England Test are complete - Sakshi

హైదరాబాద్‌లో ఈనెల 25 నుంచి జరగనున్న భారత్, ఇంగ్లండ్‌ తొలి టెస్టుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మొత్తం 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భారత జట్టు శనివారమే నగరానికి చేరుకోగా, ఇంగ్లండ్‌ నేడు అడుగు పెడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement